(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.215. అధ్యాయః 215
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వార్ష్ణేయాధ్యాత్మానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
గురురువాచ। 12-215-0x(6091)(73732)
రజసా సాధ్యతే మోహస్తమశ్చ భరతర్షభ।
క్రోధలోభౌ భయం దర్ప ఏతేషాం సాదనాచ్ఛుచిః॥ 12-215-1(73733)
పరమం పరమాత్మానం దేవమక్షయమవ్యయం।
విష్ణుమవ్యక్తసంస్థానం విదుస్తం దేవసత్తమం॥ 12-215-2(73734)
తస్య మాయాపినద్ధాంగా జ్ఞాన భ్రష్టా నిరాశిషః।
మానవా జ్ఞానసంమోహాత్తతః కామం ప్రయాంతి వై॥ 12-215-3(73735)
కామాత్క్రోధమవాప్యాథ లోభమోహౌ చ మానవాః।
మానదర్పావహంకారమహంకారాత్తతః క్రియాః॥ 12-215-4(73736)
క్రియాభిః స్నేహసంబంధః స్నేహాచ్ఛోకమనంతరం।
అథ దుఃఖసమారంభా జరాజన్మకృతక్షణాః॥ 12-215-5(73737)
జన్మతో గర్భవాసం తు శుక్రశోణితసంభవం।
పురీషమూత్రవిక్లేదం శోణితప్రభవావిలం॥ 12-215-6(73738)
తృష్ణాభిభూతస్తైర్వద్ధస్తానేవాభిపరిప్లవన్।
` తథా నరకగర్తస్థస్తృష్ణారజ్జుభిరాచితః।
పుణ్యపాపప్రణున్నాంగో జాయతే స యథా కృమిః॥ 12-215-7(73739)
మశకైర్మత్కుణైర్దష్టస్తథా చిత్రవధార్దితః।
నానావ్యాధిభిరాకీర్ణః కథంచిద్యౌవనం గతః॥ 12-215-8(73740)
కూర్మోత్సృజతి భూయశ్చ రజ్జుః స్వస్వముఖేప్సయా।
యోషితం నరకం గృహ్య జన్మకర్మవశానుగః॥ 12-215-9(73741)
పురక్షేత్రనిమిత్తం యద్దుఃఖం వక్తుం న శక్యతే।
కస్తత్ర నిందకశ్చైవ నరకే పచ్యతే భృశం॥ 12-215-10(73742)
వార్ధక్యమనులంఘేత తత్ర కర్మారభేత్పునః।
భగవాన్సంస్తుతః పశ్చాత్కిం ప్రవక్ష్యామి తే భృశం'॥ 12-215-11(73743)
సంసారతంత్రవాహిన్యస్తత్ర బుద్ధ్యేత యోషితః।
ప్రకృత్యాః క్షేత్రభూతాస్తా నరాః క్షేత్రజ్ఞలక్షణాః।
తస్మాదేవావిశేషేణ నరోఽతీయాద్విశేషతః॥ 12-215-12(73744)
కృత్యా హ్యేతా ఘోరరూపా మోహయంత్యవిచక్షణాన్।
రజస్యంతర్హితా మూర్తిరింద్రియాణాం సనాతనీ॥ 12-215-13(73745)
తస్మాత్తర్షాత్మకాద్రాగాద్బీజాజ్జాయంతి జంతవః।
స్వదేహజానస్వసంజ్ఞాన్యద్వదంగాత్కృమీంస్త్యజేత్।
స్వసంజ్ఞానస్వకాంస్తద్వత్సుతసంజ్ఞాన్కృమీంస్త్యజేత్॥ 12-215-14(73746)
శుక్రతో రసతశ్చైవ దేహాజ్జాయంతి జంతవః।
స్వభావాత్కర్మయోగాద్వా తానుపేక్షేత బుద్ధిమాన్॥ 12-215-15(73747)
రజస్తమసి పర్యస్తం సత్వం చ రజసి స్థితం।
జ్ఞానాధిష్ఠానమజ్ఞానం బుద్ధ్యంహంకారలక్షణం॥ 12-215-16(73748)
తద్బీజం దేహినామాద్దుస్తద్బీజం జీవసంజ్ఞితం।
కర్మణా కాలయుక్తేన సంసారపరివర్తనం॥ 12-215-17(73749)
రమత్యయం యథా స్వప్నే మనసా దేహవానివ।
కర్మగర్భైర్గుణైర్దేహీ గర్భే తదుపలభ్యతే॥ 12-215-18(73750)
కర్మణా బీజభూతేన చోద్యతే యద్యదింద్రియం।
జాయతే తదహంకారాద్రాగయుక్తేన చేతసా॥ 12-215-19(73751)
శబ్దరాగాచ్ఛ్రోత్రమస్య జాయతే భావితాత్మనః।
రూపరాగాత్తథా చక్షుర్ఘ్రాణం గంధజిఘృక్షయా॥ 12-215-20(73752)
సంస్పర్శేభ్యస్తథా వాయుః ప్రాణాపానవ్యపాశ్రయః।
వ్యానోదానౌ సమానశ్చ పంచధా దేహయాపనం॥ 12-215-21(73753)
సంజాతైర్జాయతే గాత్రైః కర్మజైర్బ్రహ్మణా వృతః।
దుఃఖాద్యంతైర్దుఃఖమధ్యైర్నరః శారీరమానసైః॥ 12-215-22(73754)
దుఃఖం విద్యాదుపాదానాదభిమానాచ్చ వర్ధతే।
త్యాగాత్తేభ్యో నిరోధః స్యాన్నిరోధజ్ఞో విముచ్యతే॥ 12-215-23(73755)
ఇంద్రియాణాం రజస్యేవ ప్రలయప్రభవావుభౌ।
పరీక్ష్య సంచరేద్విద్వాన్యథావచ్ఛాస్త్రచక్షుషా॥ 12-215-24(73756)
జ్ఞానేంద్రియాణీంద్రియార్థాన్నోపసర్పంత్యతర్షులం।
జ్ఞానైశ్చ కరణైర్దేహీ న దేహం పుననర్హతి॥ ॥ 12-215-25(73757)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచదశాధికద్విశతతమోఽధ్యాయః॥ 215॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-215-12 తస్మాదేవ విశేషేణ వినశ్యేయుర్విపశ్చితః ఇతి థ. పాఠః। తస్మాదేతా విశేషేణ నరా నైయుర్విపశ్చితః ఇతి థ. పాఠః॥ 12-215-13 శత్రుమారణార్థం మంత్రమయీ శక్తిః కృత్యా సైవ ఏతాః॥ 12-215-14 స్నహోజ్జాయంతి జంతవ ఇతి థ. ధ. పాఠః॥ 12-215-17 తద్వీజం వీజసంజ్ఞితమితి ధ. పాఠః। తత్సంస్థం దేహబంధనమితి థ. పాఠః। తజ్జ్ఞానం జీవసంస్థితమితి ట. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.